డీఎస్సీ ద‌ర‌ఖాస్తుకు వేళాయే..!

తెలంగాణ‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఇంకో రెండు రోజుల్లో మొద‌లు కానుంది. ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్ర‌క్రియ అక్టోబ‌రు 21న ముగుస్తుంది. ఆశావ‌హులు ఆన్‌లైన్‌లో tspsc.gov.in లింకు ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. న‌వంబ‌ర్ 20 నుంచి 30 వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నుండ‌గా, రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ (సీబీటీ ప‌ద్ధ‌తి)లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5089 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుండ‌గా.. దాదాపు 3.6ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డ‌నున్నారు. ఇటీవ‌లె టెట్ ప‌రీక్ష పూర్త‌వ‌గా.. డీఎస్సీలో 80శాతం, టెట్‌లో 20శాతం వెయిటేజీని అభ్య‌ర్థుల‌కు లెక్క‌గ‌ట్ట‌నున్నారు.

జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులు:

Related Posts

Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…

Infosys: యువతకు గుడ్‌న్యూస్.. ఈ కోర్స్ లు చేస్తే జాబ్స్ పక్కా.. అంటున్న ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్‌లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *