Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు

బిగ్‌బాస్-8(Bigboss8) ఫేమ్ శేఖర్‌ బాషా(Shekhar Basha)పై మరో కేసు నమోదైంది. ఇటీవల శేఖర్ బాషాపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదైంది. జానీ మాస్టర్‌(Jony Master)పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్(A female choreographer) బిగ్ బాస్ కంటెస్టెంట్ RJ శేఖర్ బాషాపై నార్సింగి పోలీసుల(Narsingi Police)కు తాజాగా ఫిర్యాదు చేశారు. BNS 79, 67, IT చట్టం 72 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాషా తన ఫోన్ కాల్ రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం కలిగేలా శేఖర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.

శేఖర్‌పై లావణ్య వాదన ఇది

కాగా రాజ్‌ తరుణ్-లావణ్య(Raj Tarun-Lavanya) కేసులోనూ శేఖర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను తనను డ్రగ్స్‌(Drugs) కేసులో ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా(Mastansai, Shekhar Basha) యత్నించారని లావణ్య ఆరోపించింది. అంతే కాదు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా ఆడియోలను కూడా పోలీసులకు అందజేసింది లావణ్య. హీరో రాజ్‌తరుణ్ -లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది.

Shekar Basha VS Lavanya: Lavanya Slaps RJ Shekar Basha With Slipper in Live Debate Raj Tarun-Lavanya Case: రాజ్‌ తరుణ్‌ కేసు - లైవ్‌లో శేఖర్‌ భాషాను చెప్పుతో కొట్టిన లావణ్య, వీడియో వైరల్‌

Related Posts

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *