Varun Tej-Lavanya Tripathi: అందాల రాక్షసి పెళ్లి చీర వెరీ స్పెషల్.. వీరి అనంత ప్రేమకు సాక్ష్యం!

టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలయ్యింది. హీరో వరుణ్ తేజ్‏తో లావణ్య వివాహం నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వివాహం సందర్భంగా లావణ్య కట్టుకున్న కాంచీపురం చీరకు ఓ ప్రత్యేకత ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.

టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలయ్యింది. హీరో వరుణ్ తేజ్‏తో లావణ్య వివాహం నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వివాహం సందర్భంగా లావణ్య కట్టుకున్న కాంచీపురం చీరకు ఓ ప్రత్యేకత ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.

లావణ్య పెళ్లి చీరపై వాళ్లిద్దరి ముద్దుపేర్లు ఉన్నాయి. చీరపై తెలుగులో ‘వరుణ్-లావ్’ అని రాయించి ఇన్ఫినిటీ సింబల్ వేయించారు. ఇన్ఫినిటీ అంటే అనంతం.. అంటే.. తమ ప్రేమ అనంతమన్న ఉద్దేశంతో ఇలా రాయించినట్లు తెలుస్తోంది.

తెలుగింటి కోడలు అయిన లావణ్య తన పెళ్లి చీరపై తెలుగులో ఇలా రాయించడం చూసి నెటిజన్స్ మురిసిపోతున్నారు. ఇక రేపు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో వీరి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

మాదాపూర్​లో అనంతప్రేమికుల రిసెప్షన్​ వేడుకల ఆకాశం చూసి మురిసిపోయేలా మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు చేసింది. అక్కడికి వచ్చే అతిధులు అందాల రాక్షసి జంటకు శుభాకాంక్షలు చెప్పనున్నారు.

తెలుగింటి కోడలు అయిన లావణ్య తన పెళ్లి చీరపై తెలుగులో ఇలా రాయించడం చూసి నెటిజన్స్ మురిసిపోతున్నారు. ఇక రేపు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో వీరి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

 

 

Related Posts

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట…

పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *