ప్రభాస్-హను మూవీ.. ఇమాన్వీకి ఛాన్స్ ఇవ్వడానికి కారణమదే
ManaEnadu:పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. సలార్, కల్కి హిట్స్ జోరు మీదున్న ఈ రెబల్ స్టార్ తన నెక్స్ట్ హిట్స్ కోసం పని చేస్తున్నాడు. ఇప్పటికే సలార్-2, కల్కి-2, రాజా సాబ్,…
Telangana : పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల
ManaEnadu:తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికల్లోనూ తన హవా…
Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన ఆపిల్.. వేలంలో ఎంత పలికిందో తెలుసా?
Mana Enadu: సినీ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత (Silk Smitha) అంటే మాత్రం తెలియని వారంటూ ఉండరు. హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చిన ఆమెకు అనుకున్న అవకాశాలు రాలేదు. పైగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. దీంతో ఐటెం గాళ్‌గా మారింది.…
బిగ్‌బాస్ 8 గ్రాండ్ ఓపెనింగ్ ఆరోజే.. లాంఛింగ్ డేట్ అనౌన్స్
ManaEnadu:ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. టాలీవుడ్ లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-8 లాంఛింగ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రోమోలతో ఈ సీజన్ పై ఆసక్తి పెంచిన నిర్వాహకులు ఇప్పుడు తాజాగా షో…
అనాథ శవాలనూ వదల్లేదు.. ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్‌పై సంచలన ఆరోపణలు
ManaEnadu:కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ఓవైపు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై బెంగాల్ ప్రభుత్వం సిట్ దర్యాప్తును ఆదేశించిన విషయం తెలసిందే. ఈ క్రమంలో సందీప్…
KTR:జన్వాడ ఫాంహౌస్ నాది కాదు.. కావాలంటే కూల్చేస్కోండి : కేటీఆర్
ManaEnadu:జన్వాడ ఫామ్ హౌజ్ రగడ హైకోర్టుకు వరకూ వెళ్లింది. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రియల్టర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. జన్వాడ…
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు.. కోర్టుకు సీబీఐ రిక్వెస్ట్
ManaEnadu:యూకే (బ్రిటన్) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. జగన్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన…
ఒకే ట్రిప్‌లో అయోధ్య, వారణాసికి వెళ్లాలా?.. ఇదిగో బెస్ట్ ప్యాకేజీ
ManaEnadu:పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునే వారికి బెస్ట్ ప్యాకేజీని తీసుకొచ్చింది. గంగా సరయూ దర్శన్ పేరిట ప్రకటించిన ఈ ట్రిప్ ఆరు…
‘ఓపెనింగ్ సీన్‌కు ‘సింగర్ చిత్ర’ ఐడియా’.. ‘దృశ్యం-3’పై జీతూ జోసెఫ్ అప్డేట్
ManaEnadu:”ఆగస్టు 2న ఏం జరిగిందో గుర్తుంది కదా. అదేనండి ఆరోజున ఉదయం రాంబాబు తన కుటుంబంతో కలిసి విజయనగరం సాయిబాబా గుడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ప్రవచనాలు మొదలయ్యాయి. రాత్రి హోటల్లో బస చేసి ఆగస్టు 3 పొద్దున్న రేసుగుర్రం సినిమా…
మంచం పట్టిన తెలంగాణ.. డెంగీ, మలేరియా జ్వరాలతో విలవిల
ManaEnadu:వానాకాలం వచ్చింది.. వైరల్ జ్వరాలు తెచ్చింది. జ్వరాలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వణికిపోతోంది. ముఖ్యంగా డెంగీ రోజురోజుకు విజృంభిస్తూ ప్రాణాలు హరిస్తోంది. ఇక గన్యా, మలేరియా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని ఆస్పత్రులన్నీ జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో…






