Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Team India: టీమ్ఇండియా స్పాన్సర్‌షిప్ రేసులో టయోటా?

టీమ్ ఇండియా(Team India) జెర్సీ స్పాన్సర్‌షిప్(Jersey sponsorship) కోసం జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కార్పొరేషన్(Toyota Motor Corporation) ఆసక్తి చూపిస్తోందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డ్రీమ్11తో రూ.358 కోట్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందం ముగిసిన తర్వాత…

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో బడా గణేశ్ ఆగమన్.. చవితి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధం!

భాగ్యనగరం వినాయక చవితి ఉత్సవాల(Vinayaka Chavithi Festival)కు ముస్తాభవుతోంది. ఇప్పటికే మహానగర వీధుల్లో గణనాథుల ఏర్పాట్ల కోసం వీధివీధినా మండపాలు(Ganesh Mandapalu) సిద్ధమవుతున్నాయి. ఇక వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Mahaganpati). ఈ సంవత్సరం 69 అడుగుల…

Kingdom Ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కింగ్డమ్’.. రేపటి నుంచి స్ట్రీమింగ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్(Kingdom)’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. గౌతమ్‌ తిన్ననూరి(Gautham Tinnanuri) తెరకెక్కించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్‌‌ డ్రామాలో సత్యదేవ్‌(Satyadev)…

Indian Navy: భారత నేవీ అమ్ములపొదిలోకి మరో రెండు వార్ షిప్స్

భారత నావికాబలం(Indian Navy) మరింత రెట్టింపు కానుంది. వైజాగ్(Visakhapatnam) తీరంలో ఈరోజు (ఆగస్టు 26) ఉదయగిరి, హిమగిరి అనే యుద్ధనౌకలు నావికాదళంలో చేరనున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ఈ వార్ షిప్‌(Warships)లను జాతికి అంకితం…

Coolie & War2 Collections: కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న ‘కూలీ’, ‘వార్-2’ మూవీలు

సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు(Collections) రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన ‘కూలీ’…

US Open 2025: రాకెట్‌ను నేలకేసి కొట్టిన టెన్నిస్ స్టార్ మెద్వెదేవ్.. ఎందుకో తెలుసా?

యూఎస్ ఓపెన్ (US Open 2025)లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానియెల్ మెద్వెదేవ్(Daniil Medvedev) మరోసారి వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచాడు. ఫ్రాన్స్‌(France)కు చెందిన బెంజమిన్ బొంజీ(Benjamin Bonzi)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-3, 7-5, 6-7(5), 0-6, 4-6…

Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…