ఆసియా కప్ తుది మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడింది.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో జట్లను ప్రకటించనున్నారు.
భారత జట్టు: రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్, బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్
శ్రీలంక జట్టు: నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చరిత్ అసలంక, డిసిల్వా, షనక, వెల్లలాగే, హేమంత, మధుషన్, మతీష పతిరణ.