LIC Scheme: రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు..

ఆధార్‌ శిలా యోజన పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసుగల మహిళలు చేరొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారి వయసు 70 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న…