Airstrikes: గాజాలో మళ్లీ కాల్పుల మోత.. 400 మందికిపైగా మృతి

కాల్పుల మోతతో గాజా(Gaza) మళ్లీ దద్దరిల్లింది. సీజ్‌ఫైర్ ఒప్పందం ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ సైన్యాలు వైమానిక(Israeli forces airstrikes) దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో అక్కడ దాదాపు 400కు పైగా జనం మృతి చెందినట్లు గాజా హెల్త్ డిపార్ట్ మెంట్(Gaza Health Department)…

రన్యారావు కేసులో తెలుగు హీరో అరెస్టు

బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వెనుక ఓ తెలుగు నటుడు కింగ్ పిన్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.…

రన్యారావు కేసు.. యూట్యూబ్‌ చూసి గోల్డ్‌ స్మగ్లింగ్‌

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నారు. ఈ…

నటితో ఫొటో లీక్.. సీఎం మెడకు చుట్టుకున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు

కన్నడ నటి రన్యారావు (Ranya Rao Case) బంగారం స్మగ్లింగ్ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నటి బంగారంతో విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టినప్పుడు పోలీసు అధికారి పేరు చెప్పడంతో ఆమె వెనుక ఖాఖీల హస్తం ఉందని…

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్.. బలూచీ మిలిటెంట్ల చెరలో 214 మంది!

పాకిస్తాన్‌(Pakistan)లోని బలూచ్ వేర్పాటు వాదులు తమ భూభాగంలోని ఓ ట్రైన్‌ను హైజాక్(Hijack the train) చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌(Balochistan Province)లోని వేర్పాటువాద సాయధులు ఫిబ్రవరి 11న దాదాపు 400 మంది ప్రయాణికులున్న ప్యాసింజర్ రైలు(Passenger train)పై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. లోకో…

‘దళపతి విజయ్’పై కేసు నమోదు

కోలీవుడ్ హీరో, తమిళ వెట్రికజగం పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) పై కేసు నమోదైంది. ఇఫ్తార్ విందును అవమానించారంటూ సున్నత్ జమాత్ అనే ముస్లిం సంఘం ప్రతినిధులు చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు…

SLBC టన్నెల్లోకి రోబోలు.. ఈ సాయంత్రానికి కార్మికుల ఆచూకీ గుర్తింపు!

నాగర్‌కర్నూల్ జిల్లాలోని SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌(Rescue Operation) 18వ రోజు కొనసాగుతోంది. ఈరోజు రెస్క్యూ సిబ్బంది రోబో(Robo)లతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్‌లోకి హైదరాబాద్‌కు చెందిన ANVI Robotics బృందం వెళ్లింది. డేంజర్ జోన్‌లో రోబోలతో తవ్వే ప్రయత్నం…

Elon Musk: (X) సర్వీసుల్లో అంతరాయం.. ఉక్రెయిన్ పనేనన్న మస్క్

దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ (X) సేవల్లో సోమవారం నుంచి అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విటర్ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 3 సార్లు నిలిచిపోయాయని యూజర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

ప్రణయ్‌ హత్య కేసులో సంచలన తీర్పు.. A2కు ఉరిశిక్ష

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మారుతీ రావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్ (Pranay Murder Case) ను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసు…

జూ.ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి

జూనియర్ NTR.. ఆయన నటనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు (Fans) ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ నందమూరి హీరోకి విపరీతమైన క్రేజ్, డైహార్డ్ ఫ్యాన్స్ యంగ్ టైగర్ సొంతం. ఎన్టీఆర్ తన ఫ్యామిలీలో కొందరు రోడ్డు యాక్సిడెంట్‌(Road accident)లో చనిపోయిన…