Israel-Iran Conflict: ముగిసిన యుద్ధం!.. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ (Iran- Israel) మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక న్యూస్‌ ఛానెల్‌ వెల్లడించింది. అయితే ఈ ప్రకటన చేసే చివరి నిమిషం…

Air India: ఖతర్‌లోని US బేస్ క్యాంపులపై ఇరాన్ దాడి.. ఎయిరిండియా కీలక నిర్ణయం

అమెరికా సైనిక స్థావరాల(US military bases)ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడుల(Iranian retaliatory attacks)కు దిగిన నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా(Air India) కీలక ప్రకటన చేసింది. గల్ఫ్(Gulf) ప్రాంతం మీదుగా ప్రయాణించే తమ విమాన సర్వీసులన్నింటినీ తక్షణమే…

Honeymoon Murder Case: హనీమూన్ హత్య కేసు.. మరో కీలక వ్యక్తి అరెస్టు

దేశంలో సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసు(Honeymoon murder case)లో షిల్లాంగ్ పోలీసులు(Shillong Police) కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇండోర్‌కు చెందిన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్‌(Property dealer Siloam James)ను శనివారం రాత్రి మహాలక్ష్మి నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.…

Air India Plane Crash: విమాన ప్రమాదంపై తొలిసారి స్పందించిన టాటాసన్స్ ఛైర్మన్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Airindia Plane Crash) విషయం తెలిసిందే. ఈ పెను విషాదంలో మొత్తం 279 మంది మరణించారు. ఇప్పటికీ మరణించిన వారి ఆచూకీని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 204 మంది మృతదేహాలను…

Air India Plane Crash: ఫ్లైట్ క్రాష్ ఘటనలో మొత్తం 202 మృతదేహాల గుర్తింపు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్‌ 12న జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ ఘోర దుర్ఘటనలో మొత్తం 279 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగి వారం…

Air India Plane Crash: విమాన ప్రమాదం.. 125 మృతదేహాల డీఎన్‌ఏ గుర్తింపు  

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన(Air India Plane Crash) ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది శరీరాలను గుర్తించడం ప్రస్తుతం ఫోరెన్సిక్ వైద్యులకు కత్తిమీద సాముగా మారింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రమైన కాలిపోయే స్థితిలో ఉండటంతో కణజాలం (Tissue) ద్వారా DNA పరీక్షలు…

Iran-Israel War: భారతీయులారా వెంటనే టెహ్రాన్‌​ను వీడండి..

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం (Iran-Israel War) తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న పేలుళ్లతో ఇరాన్​ రాజధాని టెహ్రాన్‌ (Tehran) నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత పౌరులను మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి సురక్షిత…

Helicopter Crash: మరో గగనతల ప్రమాదం.. ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

వరుస గగనతల ప్రమాదాలు (Air accidents) ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత గురువారం అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన(AirIndia Plane Crash) సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో మొత్తం 274 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మృతులను ఇంకా గుర్తు…

Air India: విమాన ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల అదనపు సాయం

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కూలిన ఘటన(Air India crash incident)లో ఫ్లైట్‌లోని 241 మందితోపాటు అది కూలిన భవనంలోని మెడికోలు 33 సహా మొత్తం 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి…

దేశంలో వరుస ప్రమాదాలు.. ఇండియాకు అచ్చిరాని 2025!

దేశంలో వరుస ప్రమాదాలు(Accidents) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ 2025లోనే దాదాపు పదికిపైగా ఘటనలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విమాన ప్రమాదం మొదలు.. పహల్గామ్ దాడి, తొక్కిసలాట ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. జనవరిలో మహాకుంభమేళ(Maha Kumbh 2025)లో…