YS Jagan: మళ్లీ జనంలోకి జగన్.. వైసీపీ కీలక నిర్ణయం

వైఎస్ఆర్సీపీ(YSRCP) అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు. వచ్చే ఏడాది జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం…

Maharastra: మహారాష్ట్రలో సీఎం పదవిపై వీడని సస్పెన్స్!

మహారాష్ట్ర(Maharastra)లో సీఎం(CM) ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్(Assembly Election Results) విడుదలై వారం రోజులు గడుస్తున్నా సీఎం పదవిపై మహాయుతి కూటమి(Mahayuti alliance)లో లెక్కలు తేలడం లేదు. మరోవైపు గురువారం సాయంత్రం అమిత్ షా(Amit Shah)ను…

Kadiyam Srihari: KTR, హరీశ్‌రావును పిచ్చికుక్కలు కరిచాయి.. కడియం హాట్ కామెంట్స్

తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్(BRS) అవినీతి పాలన సాగించిందని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి పాలనలో తాను భాగస్వామి కావొద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి వచ్చినట్లు తెలిపారు. గురువారం…

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం(AP Govt) ప్రజలకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డు(New Ration Cards)ల దరఖాస్తు ప్రక్రియను DEC 2 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను DEC 28 వరకు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నిర్ణయించారు.…

Hemant Soren Oath: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్‌ సోరెన్‌.. నాలుగోసారి ప్రమాణం

ఝార్ఖండ్‌(Jharkhand)లో కొత్త ప్రభుత్వం(New Govt) కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌(CM Hemant Soren) గురువారం ప్రమాణస్వీకారం(Oath Taking) చేశారు. స్థానిక మోరాబాది గ్రౌండ్‌లో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌(Governor Santosh Kumar Gangwar) ఆయనతో ప్రమాణం చేయించారు.…

Priyanka Gandhi Oath: ప్రియాంకా వాద్రా అను నేను.. రాజ్యాంగ ప్రతితో ప్రమాణం

కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం(Wayanad Lok Sabha seat) నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా (MP Priyanka Gandhi Vadra) ఇవాళ లోక్‌సభలో ప్రమాణ స్వీకారం(Oath taking) చేశారు. ఆమెతోపాటూ మరికొందరు ఎంపీలు ప్రమాణం చేశారు.…

బచ్చలమల్లి టీజర్‌ రిలీజ్.. మాస్ అవతార్ లో అల్లరి నరేశ్‌ అదుర్స్

Mana Enadu : అల్లరి నరేశ్ (Allari Naresh) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి (Bacchala Malli). 1990స్ బ్యాక్​డ్రాప్​తో సాగనున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో అల్లరి…

జార్ఖండ్‌ సీఎంగా నాలుగోసారి హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

Mana Enadu : జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత, హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) గురువారం (నవంబర్ 28) ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌…

ప్రభుత్వానికి సహకరిద్దాం.. అల్లు అర్జున్ స్పెషల్ వీడియో వైరల్

Mana Enadu : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరా (Drugs Supply), వినియోగంపై కట్టడి మొదలు పెట్టింది. ఎక్కడికక్కడ…