Sonu Sood: నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్

త‌న‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై న‌టుడు Sonu Sood (X) వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్త‌లు పూర్తిగా అబద్ధ‌మ‌ని ఆయ‌న చెప్పారు. సోషల్ మీడియాలో ఈ అంశాన్ని కావాల‌నే కొందరు అతి చేస్తున్నారని సోనూ ఆగ్ర‌హం…

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు

బిగ్‌బాస్-8(Bigboss8) ఫేమ్ శేఖర్‌ బాషా(Shekhar Basha)పై మరో కేసు నమోదైంది. ఇటీవల శేఖర్ బాషాపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదైంది. జానీ మాస్టర్‌(Jony Master)పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్(A female choreographer) బిగ్ బాస్…

Aaradhya Bachchan: కోర్టు మెట్లెక్కిన బచ్చన్ ఫ్యామిలీ.. ఎందుకంటే?

మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), బాలీవుడ్ స్టార్ యాక్టర్ అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) విడాకుల తీసుకుంటున్నారంటూ ఇటీవల రూమర్స్(Divorce Romours) తెగ ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఐశ్వర్య ఫ్యామిలీకి సంబంధించి మరో కొత్త రూమర్ సోషల్ మీడియా(SM)లో చక్కర్లుకొడుతోంది.…

OTT’s: పెరుగుతున్న నేరాలు.. ఓటీటీ కంటెంటే కారణమా?

దేశంలో స్మార్ట్ యుగం నడుస్తోంది. ముఖ్యంగా కరోనా(Corona) లాక్‌డౌన్ తర్వాత ఇదీ చాలా అధికమైంది. అదే క్రమంలో ఓటీటీ (Over-The-Top)ల వినియోగమూ ఎక్కువైంది. సినిమాలు(Movies), వెబ్ సిరీస్‌(Webseries)లు, గేమ్ షోలతో OTTలు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను…

Saif Ali Khan: సైఫ్‌ కత్తిదాడి కేసులో ట్విస్ట్.. నిందితుడికి ఫేస్ రికగ్నిషన్ టెస్ట్!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై కత్తిదాడి కేసులో ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడే అసలైన నేరస్థుడు అంటూ గట్టిగా నమ్మిన పోలీసులే.. అతడికి ఫేస్ రికగ్నిషన్ టెస్ట్(Facial RecognitionTest) నిర్వహిస్తామంటూ మరోసారి కస్టడీ(Custody) కోరారు. దాడి…

Pushpa-2 Collections: రూ.531 కోట్లకుపైగా తేడా.. ఐటీ రైడ్స్ అందుకేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప2(Pushpa-2). డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దీంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో…

Tollywood Breaking: మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం!

టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మహిళపై ఓ అసిస్టెంట్ డైరెక్టర్ (Assistant Director) అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. మూవీల్లో ఆఫర్లు(Offers on movies) ఇప్పిస్తానంటూ నమ్మించి రేప్ చేసినట్లు సమాచారం. ఆడిషన్స్(Auditions) పేరుతో గదిలోకి పిలిచి…

Saif Ali Khan: సైఫ్‌పై కత్తిదాడి.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై గురువారం కత్తిదాడి(knife attack) జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి(Leelavati Hospital)లో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. బయటి…

Saif Ali Khan: సైఫ్‌ శరీరంపై 6 కత్తిపోట్లు.. ఘనటపై స్పందించిన ఎన్టీఆర్

బాలీవుడ్(Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై బాంద్రా(Mumbai Bandra)లోని ఆయన నివాసంలోకి ఓ దొంగ చొరబడి సైఫ్‌పై కత్తితో దాడి(Knife Attack) చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో…

Jani Master: జానీ మాస్టర్‌కు షాక్.. లైంగికంగా వేధించాడంటూ యువతి ఫిర్యాదు

Mana Enadu: జానీ మాస్టర్( Jani Master).. సినిమాల గురించి తెలిసిన వారికి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ కొరియోగ్రాఫర్‌(Choreographer)గా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఆయనొక నేషనల్ అవార్డు విన్నర్(National Award Winner)…