AI ChatGPT: గిబ్లీ ట్రెండ్.. నకిలీ ఓటర్, పాన్ కార్డులు తయారీ!
ప్రజెంట్ ఎక్కడ చూసి గిబ్లీ(Ghibli Photos) ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా(Social Media) యాప్స్ వాడే ప్రతిఒక్కరూ తమ ఫొటోలను AI యాప్ చాట్‌జీపీటీ ద్వారా గిబ్లీ ఫొటోలోకి మార్చుకొని స్టేటస్, స్టోరీలు పెట్టుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. తాజాగా…
POSANI: పోసానికి బిగ్ రిలీఫ్.. సీఐడీ కేసులో బెయిల్ మంజూరు
సినీ నటుడు, YCP నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి బిగ్ రిలీఫ్ దక్కింది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై APలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుల్లో పోసానికి గుంటూరు కోర్టు(Guntur District…
Deb Mukherjee’s funeral: బాలీవుడ్ నటుడి పాడె మోసిన స్టార్ హీరో
ప్రముఖ బాలీవుడ్(Bollywood) డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ(Deb Mukherjee) కన్నుమూసిన సంగతి తెలిసిందే. 83 ఏళ్ల దేబ్ ముఖర్జీ కొంతకాలంగా అనారోగ్యంతో ముంబై(Mumbai)లోని ఓ ప్రైవేటు చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అయితే దేబ్…
US Wildfires: అమెరికాలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు.. వేల ఎకరాల్లో అడవి దగ్ధం
అగ్రరాజ్యం అమెరికా(America)ను మళ్లీ కార్చిచ్చు(Can Burn) కమ్మేసింది. గత నెలలో కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్(Los Angeles)లో మంటలు చెలరేగి వేల ఎకరాల్లో అడవులు, వందల కొద్దీ వన్య ప్రాణులు, హాలీవుడ్ సినీ ప్రముఖుల(Hollywood Celebrities) ఇళ్లు తగలబడిన విషయం తెలిసిందే. తాజాగా సౌత్…
SLBC: టన్నెల్ ప్రమాదం.. 48 గంటలుగా బిక్కుబిక్కుమంటూనే!
ఎస్ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) కూలిన ఘటనలో చిక్కుకుకుపోయిన 8 మంది కార్మికుల(Workers) ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఘటన జరిగి దాదాపు 48 గంటలు గడుస్తున్నా.. ఫలితం కనిపించట్లేదు. దీంతో SLBC సొరంగం లోపల చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు,…
Mahakumbh: కుంభమేళా తొక్కిసలాట.. సహాయక చర్యలపై PM మోదీ ఆరా
మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. 45 రోజుల పాటు కొనసాగే ఈ మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.…
Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మందికిపైగా మృతి!
ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళా(Mahakumbh)లో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య(Moni Amavasya) సందర్భంగా పెద్దయెత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణీ సంగమం(Triveni Sangamam) సమీపంలోని సంగం ఘాట్ వద్ద భక్తులు(Devotees) పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చేక్రమంలో భారీగా భక్తులు గుమిగూడారు. దీంతో…
Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?
ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…
రేప్ చేస్తే లైఫ్‌టైమ్ జైల్లోనే.. ‘అపరాజిత బిల్లు’కు బంగాల్ అమోదం
ManaEnadu:పశ్చిమ బెంగాల్ (West Bengal) కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్ద…
Posani Krishna Murali: రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 15కి పైగా కేసులు!
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై AP పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నరసరావుపేట పోలీస్‌స్టేషన్(Narasa Raopet Police Station)లో ఆయనపై కేసు నమోదైంది. BNS 153A 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్‌ల కింద…