వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
YCP మాజీ నేత, రాజ్యసభ మాజీ MP విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)కి ఏపీ సీఐడీ(AP CID) నోటీసులిచ్చింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (KSPL), కాకినాడ సెజ్ (K-Sez)లలో రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (KV…
Posani Krishna Murali: నటుడు, వైసీపీ నేత పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది. తనపై నమోదైన 5 కేసులను కొట్టివేయాలంటూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్(Quash Petition)పై కోర్టు గురువారం విచారించింది. CM చంద్రబాబు,…
BREAKING: YCP మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టు
YSRCP నేత, గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు(Arrest) చేశారు. గురువారం ఉదయం రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గతంలో గన్నవరం TDP…
Nandigam Suresh: YCP మాజీ ఎంపీకి బిగ్ రిలీఫ్.. 5 నెలల తర్వాత బెయిల్!
గుంటూరు జిల్లాకు చెందిన YCP నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్(Ex MP Nandigam Suresh)కు ఎట్టకేలకు రిలీఫ్ దక్కింది. గత 145 రోజులుగా జైల్లోనే ఉన్న నందిగం తాజాగా బుధవారం గుంటూరు జిల్లా జైలు(Guntur District Jail) నుంచి…
Formula E-Race Case: నిధుల దారిమళ్లింపుపై ఆరా.. కేటీఆర్‌కు ఈడీ ప్రశ్నలు!
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈడీ(Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు.…
అమెరికాలో మళ్లీ కాల్పులు.. కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై దాడి
ManaEnadu : అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం వేళ అధ్యక్ష అభ్యర్థులపై దాడులు…
మరోసారి దాడులు.. లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు..!
ManaEnadu:లెబనాన్, సిరియా(Syria)లపై మంగళవారం అనూహ్య దాడి జరిగిన విషయం తెలిసిందే. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలిపోవడం (pager explosions)తో 12 మంది మృతి చెందగా.. 2,800 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క సిరియాలోనే ఏడుగురు మృతి చెందారు. గాయపడిన…
గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్‌పై కాల్పులకు యత్నం.. ఈసారీ సేఫ్
ManaEnadu:అమెరికా (USA)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు సమీపంలో తాజాగా కాల్పులు (Shooting) జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్…
Nitin Gadkari : ‘జనం చనిపోతున్నారు.. హెల్మెట్లపై డిస్కౌంట్ ఇవ్వొచ్చు కదా?’
ManaEnadu:దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు (Road Accidents జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో వేల మంది మరణిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్, ఇలా అన్ని వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంట్లో నుంచి బయట అడుగుపెడితే తిరిగి ఇంటికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగి…
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు..
ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు.. గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇంటి…