మెగా అభిమానులకు అదరగొట్టే ఆదికేశవ

మెగా హీరో వైష్ణవ్ తేజ్, మోస్ట్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ నవంబర్​ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఊరమాస్‌ స్టేపులతో దుమ్ములేపారు. మెగా అభిమానులు సినిమా…