నేడే మౌని అమావాస్య.. దీని విశిష్టత ఏంటంటే..?
సంవత్సరంలో దాదాపుగా 12 అమావాస్యలు వస్తాయి. అందులో కొన్నింటికి ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఏడాదిలో వచ్చే అమావాస్యల్లో మౌని అమావాస్య (Mauni Amavasya) లేదా చొల్లంగి అమావాస్యకు చాలా విశిష్టత ఉంది. జనవరి 29వ తేదీన వచ్చిన మౌని అమావాస్య…
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు స్పెషల్ దర్శనాల టికెట్లు విడుదల
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏప్రిల్ 2025 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఇవాళ (జనవరి 18) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు నేటి…
Mahakumbha Mela: కిక్కిరిసన ప్రయాగ్‌రాజ్.. కుంభమేళాలో జనకోలాహలం
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbhamela) పెద్దయెత్తున కొనసాగుతోంది. 12 ఏళ్లు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మంగళవారం మకర…
Kanuma Significance: పాడి పశువుల పండగ.. కనుమ విశిష్ఠత ఇదే
సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) తొలి రెండు రోజులు అత్యంత సందడిగా జరిగాయి. తొలి రోజు భోగి(Bhogi), రెండో రోజు సంక్రాంతి(Sankranti) పండగను ప్రజలు తమతమ సొంతూళ్లలో సంతోషంగా జరుపుకున్నారు. ఇక ఇవాళ కనుమ(Kanuma) పండగ. ముఖ్యంగా ఈ పండగ రైతన్నలు జరుపుకునే…
Makara Sankranti: పల్లెపల్లెనా మమతానుబంధాల సం‘క్రాంతి’
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranti) సందడి నెలకొంది. నిన్న భోగి(Bhogi) పండగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్న ప్రజలు.. ఈ రోజు మకర సంక్రాంతి(Makara Sankranti)ని మరింత సంతోషంగా జరుపుకుంటున్నారు. మహిళలు వేకువజాము నుంచే కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు…
BHOGI: తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి పండుగ
తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పండగల్లో సంక్రాంతి(Sankranti) ఒకటి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి(Bhogi) పండుగ చేసుకుంటారు. ఈ పండుగ ప్రకృతితో మనిషికి అనుబంధాన్ని, వ్యవసాయం(Agriculture) ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ పండుగ కొత్త…
Mahakumbh Mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. తరలివస్తోన్న భక్తులు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా(Maha Kumbhamela)’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో ఈరోజు నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులు గంగా, యమునా, సర్వసతి నదులు కలిసే…
రేపటి నుంచే మహా కుంభమేళా.. ఆధ్యాత్మిక వేడుకకు సర్వం సిద్ధం!
మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ మహాత్తర కార్యక్రమం రేపటి (జనవరి 13) నుంచి శివరాత్రి (ఫిబ్రవరి 26) దాకా…
















