Vijayasai Reddy : ‘లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ల భరతం పట్టండి.. నేను సహకరిస్తా’

ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్‌ స్కామ్‌ కేసు (AP Liquor Scam Case)లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణ (SIT Inquiry) ఎదుర్కొని కీలక సమాచారాన్ని అధికారులు అందించారు.…

HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్…

PM Modi: శ్రీలంకకు చేరుకున్న మోదీ.. రేపు ఆ దేశాధ్యక్షుడితో భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పాటు థాయ్‌లాండ్‌(Thailand)లో పర్యటించిన ఆయన.. 3 రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక(Srilanka)కు వెళ్లారు. శుక్రవారం రాత్రి కొలొంబో(Colombo)కి చేరుకున్న ఆయనకు శ్రీలంక మంత్రులు ఘనస్వాగతం పలికారు. కాగా…

HCU భూములు ఎవరు కొన్నా.. మేం తిరిగి తీస్కుంటాం : కేటీఆర్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) మరోసారి విరుచుకుపడ్డారు. మరో మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి…

టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్‌రాజ్‌ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదట్లో ప్రజా సమస్యల గురించి పవన్ చాలా మాట్లాడారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని…

నేనూ అలా చేస్తే.. కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండేది : సీఎం రేవంత్

గత ప్రభుత్వం లాగ తాను కూడా కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పటికి కొందరు జైల్లో ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ (Telangana Assembly Sessions Today) పై చర్చకు సమాధానమిస్తూ ఆయన పలు…

ఆ 8 మంది MLCల పదవీకాలం పూర్తి.. నేడు మండలిలో సన్మానం

తెలంగాణ(Telangana)లో పలువురు (MLC)ల పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ మేరకు BRS ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గే మల్లేశంతోపాటు కాంగ్రెస్‌(Congress) ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉన్నారు. వీరితోపాటు MIM సభ్యుడు మీర్జారియాజ్‌ ఉల్‌హసన్‌ అఫెండీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher…

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ మంత్రి, YCP నేత కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని AIG (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. కొడాలి నాని…

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణం?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు.. అప్పుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కొత్త మంత్రుల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా…