Border Gavaskar Trophy : హెడ్ 152.. స్మిత్ 101

Mana Endau: భారత్తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border Gavaskar Trophy) ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమిండియాకు తల నొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి విజృంభించాడు. అతడికి తోడు సీనియర్ ప్లేయర్ స్టీవ్…

ఫైనల్లో భారత్‌ X చైనా

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరిగే ఫైనల్లో… జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ మస్కట్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా…

White House: యూఎస్ ప్రెసిడెంట్ రాయల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

ManaEnadu: ప్రపంచ దేశాలన్నింటికీ అగ్రరాజం అమెరికా(America) ఓ పెద్దన్న. అందుకే అన్ని దేశాలకు ఈ దేశాధ్యుడినే ప్రపంచాధినేతగా అభివర్ణిస్తుంటారు. అంతటి పవర్‌ఫుల్ పదవి యూఎస్ ప్రెసిడెంట్(American President) పోస్ట్. ఈ పదవిలో ఉన్న వారికి సకల సౌకర్యాలతో పాటు ఏ దేశానికి…

మెడల్ లాక్కోవడంలో లాజిక్ లేదు’.. వినేశ్ కు సపోర్టుగా సచిన్ తెందూల్కర్

Mana Enadu:పారిస్ ఒలింపిక్స్ 2024లో వివాదాస్పద రీతిలో అనర్హత వేటు ఎదుర్కొన్న స్టార్‌ రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌కు యావత్ భారతావని అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ప్రముఖ క్రీడాకారుల వరకూ అందరూ వినేశ్ కు మద్దతుగా…

గోల్డెన్ బాయ్​కి ‘సిల్వర్’ మెడల్.. ఒలింపిక్స్​లో నీరజ్ చోప్రా మరో రికార్డ్

Mana Enadu: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచి దేశానికి రజతం అందించాడు. ఈ ఒలింపిక్స్​లో ఇదే తొలి రజత పతకం…

Paris Olympics 2024: హిస్టరీ క్రియేట్ చేసిన భారత్.. హాకీలో కాంస్యం కైవసం

Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌(vinesh phogat)పై అనర్హత వేటు పడటంతో యావత్ భారతావనీ షాక్‌లో కూరుకుపోయింది. పక్కా పతకం ఖాయమని అంతా అనుకున్న వేళ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(IOC) భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఫొగాట్ 100 గ్రాములు అధికంగా…

నేనిక పోరాడలేను.. ఓడిపోయాను.. రెజ్లింగ్‌కు వినేశ్‌ ఫొగాట్‌ గుడ్‌బై

Mana Enadu:పారిస్ ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శనతో.. సంచలన ఆటతీరుతో.. ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి.. ఆ రికార్డు సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ఇక భారత్​కు స్వర్ణం ఖాయం అని…

Paris Olympics: లవర్స్‌గా బ్రేకప్.. దేశం కోసం మెడల్

Mana Enadu:ఒలింపిక్స్.. ప్రతి క్రీడాకారుడి కల. ఈ ఈవెంట్‌లో దేశం తరఫున ఆడాలి.. పతకం నెగ్గాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు. ప్రతి నాలుగేళ్లకు వచ్చే ఈ గేమ్స్ కొందరికి మధుర జ్ఞాపకాలను మిగిల్చితే.. మరికొందరికి చేదు అనుభవాలను పంచుతుంది. అందుకే ప్రపంచంలోని…

గుండె పగిలింది.. వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై ప్రముఖుల స్పందన ఇదే

Mana Enadu:పారిస్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ గుండె పగిలింది. కోట్ల మంది భారతీయులను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో…

నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఆదుకోవాలని సచిన్‌కు రిక్వెస్ట్

Mana Enadu:భారతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (52) ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చివరకు కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో సతమతమవుతున్నారు. తాజాగా వినోద్…