పెరిగిన పసిడి ధరలు
హైదరాబాద్లో (Hyderabad) పది గ్రాముల బంగారం ధర రూ.79,940 ఉండగా.. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,940గా ఉంది. విశాఖపట్నంలో పుత్తడి ధర రూ.79,940గా ఉండగా.. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,940గా ఉంది.
వెండి ధరలు ఇలా ఉన్నాయి
మరోవైపు వెండి ధరలు (Silver Price) కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర గురువారం రోజున రూ.89,300 ఉండగా, శుక్రవారం నాటికి రూ.750 పెరిగి రూ.90,050 పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.90,050గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.90,050గా.. విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.90,050 వద్ద విక్రయిస్తున్నారు. ప్రొద్దుటూరులో వెండి ధర రూ.90,050గా ఉంది.







