జనం గుండెల్లో గులాబీ జెండా…ఉప్పల్​​ మనస్సులో బీఎల్​ఆర్​

మన ఈనాడు, హైదరాబాద్​:

పదేండ్లుగా కొనసాగిస్తున్న​ సర్కారు అభివృద్ధి పథకాలతో.. గులాబీ జెండా జనం గుండెల్లో గెలిచింది.. ఉప్పల్​ నియోజకవర్గంలో మాత్రం  ప్రజల మనస్సులో బీఎల్​ఆర్(BLR)​ నిలిచారు.. బండారి కుటుంబం స్థానికులు కావడంతో ఇంటి మనిషిగా జనంలోకి వచ్చారు. పార్టీ ఎదైనా ఉప్పల్​ అసెంబ్లీలో బండారి పేరు నిలవాలని ప్రజలు కోరుకుంటారు. అలాంటింది గులాబీ జెండా నుంచే బీఎల్​ఆర్​ పోటీ చేసే అవకాశం వచ్చింది.

సీఎం కేసీఆర్​ అభ్యర్థులను ప్రకటించిన రోజే బీఎల్​ఆర్​ గెలుపుకు ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు.  ఆ తర్వాత ఆయన ప్రచారం చేసే శైలిలో మార్పులు తీసుకొచ్చి జనాలకు దగ్గరయ్యారు. ప్రచారంతోపాటు ఒత్తిడితో నామినేషన్​ ప్రక్రియ తర్వాత గ్రాఫ్​ కాంగ్రెస్​కు పెరుగుతూ వచ్చింది.

పన్నాల దైవం కేసీఆర్​.. ధైర్యం కేటీఆర్​:
మల్లాపూర్​ డివిజన్​లో కార్పొరేటర్​ పన్నాల దేవేందర్​రెడ్డి మాత్రం ఎన్నిక ఎదైనా బీఆర్​ఎస్​ జెండా ఎగేరేలా ప్లాన్​ చేసుకుంటారు. ముందునుంచి సీఎం కేసీఆరే తన దైవం.. కేటీఆర్​ తన ధైర్యంగా నమ్ముకుని గులాబీ జెండా విజయం కోసం పనిచేస్తున్నారు..గెలుస్తూనే వస్తున్నారు.ఈసారి ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఉప్పల్​ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాపూర్​ డివిజన్​ నుంచి బీఆర్​ఎస్​కు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు సైనికుడిలా పనిచేస్తున్నారు.

గడపగడపకు ప్రచారం చేయడం.. ప్రజల సమస్యలకు తన అనుచరులుతో నమ్మకమైన హమీలు ఇస్తూ వస్తున్నారు. రెండోసారి కార్పొరేటర్​గా గెలవడం ప్రజలకు ఆయన పట్ల విశ్వాసం.. ఆయన చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అభివృద్దిలో కూడా పోటీపడి పనులు చేయడంలో ఆయన ముందుంటారు.

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *