మన ఈనాడు:
జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో హైదరాబాద్‌లోని రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాణించారు. ఖోఖో, వాలీబాల్, కబాడ్డీ పోటీలు నిర్వహించారు. చాంపియన్స్‌గా రామంతాపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్ధులు విజయం సాధించారు. సర్కారు విద్యాసంస్థలలో విద్యతోపాటు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని ప్రిన్సిపల్ వినయ్ కుమార్ తెలిపారు. క్రీడల్లో విజేతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పి ఈ డి రేణుక , సహాయక సమన్వయ అధికారి బీవీ రావు, స్టూడెంట్ అడ్వైజర్ సురేష్ నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. నోటిఫికేషన్లు, పరీక్షల తేదీ వివరాలు ఇవే
Mana Enadu: తెలంగాణలో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పటి నుంచో జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ చివరి…