Sree Vishnu : శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు (Sree Vishnu) రూటే సపరేటు. డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ సినిమాలు తీస్తూ ఉంటాడు. శ్రీవిష్ణు మూవీ అంటే పక్కా చూడాల్సిందేనని ప్రేక్షకులు ఫీల్ అవుతుంటారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘సింగిల్ (Single)’. కార్తీక్ రాజు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ (Kethika Sharma) ఫీ మేల్ లీడ్ గా నటిస్తోంది.

సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ నెటిజన్లు ఈ మూవీపై అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. ఇక చిత్రబృందం రిలీజ్ చేసిన గ్లింప్స్, సింగిల్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి మేకర్స్ ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 9వ తేదీన గ్రాండ్ (Single Release Date) గా విడుదల కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఓ వీడియోతో విడుదల తేదీ ప్రకటించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *