US Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

అమెరికా(USA)లోని అలాస్కా(Alaska) తీరంలో బుధవారం (జులై 17) తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ కాల‌మానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని…