Actress Tania: దుండగుల దుశ్చర్య.. హీరోయిన్​ తండ్రిపై కాల్పులు

ప్రముఖ పంజాబీ నటి తానియ (Tania) తండ్రిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నటి తానియ తండ్రి అనిల్‌జిత్ కాంభోజ్…