IND vs ENG: అతడి వల్లే ఓడిపోయాం: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్
ఇంగ్లండ్ జట్టుకు పెట్టని గోడ ఎడ్జ్బాస్టన్లో టీమిండియా రికార్డు స్థాయి స్కోరు చేసి ఆ జట్టును మట్టికరిపించింది. ఫస్ట్ టెస్ట్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. గిల్ సేన ఆల్రౌండర్ షోతో రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో బ్రిటిష్ జట్టుపై (IND…
Edgbaston Test Day-4: సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ గిల్ భారీ శతకం.. ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్
ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో టీమ్ఇండియా(Team India) పట్టు బిగించింది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్(England)తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ సేన ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ టెస్ట్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్…
Edgbaston Test Day-3: ఎడ్జ్‌బాస్టన్‌లో సిరాజ్ కమాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston, at Birmingham)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England 2nd Test) రెండో టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ సేన ఆధిపత్యం కనబరుస్తోంది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (158), స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో తొలి…









