Varun Tej-Lavanya Tripathi: అందాల రాక్షసి పెళ్లి చీర వెరీ స్పెషల్.. వీరి అనంత ప్రేమకు సాక్ష్యం!

టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలయ్యింది. హీరో వరుణ్ తేజ్‏తో లావణ్య వివాహం నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వరుణ్, లావణ్య పెళ్లి…