Anasuya: నాకు నచ్చినట్లు ఉంటా.. ఫేక్ వీడియోలపై అనసూయ ఫైర్

జబర్దస్త్ షో యాంకరింగ్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న నటి అనసూయ (Anasuya). ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించింది. రంగస్థలం(Rangasthalam), పుష్ప(Pushpa) వంటి సినిమాల్లో నటించగా.. బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఒక్కసారిగా అనసూయ రేంజ్ మారిపోయింది. ఇక బుల్లితెరకు…