Chaganti: ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం.. చాగంటికి కీలక బాధ్యతలు

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు(Prophet Chaganti Koteswara Rao)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే ‘విద్యార్థులు-నైతిక విలువల సలహాదారు(Students-Moral Values ​​Adviser)’గా ఆయనను AP ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. క్యాబినెట్ హోదా(Cabinet status) కలిగిన…