గ్రూప్-2 పరీక్షపై APPSC కీలక ప్రకటన

విద్యార్థులకు అలర్ట్. గ్రూప్-2 మెయిన్ పరీక్షల (Group 2 Main Exams)పై ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష వాయిదా పడలేదని…