Kiara Advani: బాలీవుడ్ జోడీకి ప్రమోషన్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వాణీ

బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వాణీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra)కు తల్లిదండ్రులు(Parents)గా ప్రమోషన్ వచ్చింది. మంగళవారం (జులై 15) రాత్రి ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌(Reliance Hospital)లో కియారా ఆడబిడ్డ(Baby Girl)కు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు…