భారతీయుడు–2 సినిమా రీలీజ్​ డేట్​​ వచ్చేసింది

మన ఈనాడు: భారతీయుడు‌‌‌‌–2 సినిమా ఆగిపోయిందనే వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు శంకర్​ కొట్టిపారేశారు. మళ్లీ సినిమా షూటింగ్​ ప్రారంభించారు. 27ఏళ్ల తర్వాత కమల్(KAMAL HASAN)​, క్రేజీ డైరక్డర్​ శంకర్​ (SHANKER) కాంబినేషన్​లో భారతీయుడు–2 సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.…