శివాజీని బ‌య‌ట‌కు పంపిన బిగ్‌బాస్‌..ట్విస్ట్ ఇక్క‌డే

నామినేషన్ ప్ర‌క్రీయ ర‌చ్చ‌ రచ్చ అయింది. హౌస్లో ఉండేందుకు అర్హత లేని వారిని నామినేట్ చేయండని బిగ్ బాస్ హౌస్‌ సభ్యులకు సూచించాడు. ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా మారింది. ప్రశాంత్, సందీప్ అశ్విని, అమర్ మధ్య డిస్క‌ష‌న్‌…