అల్లు అర్జున్‌ను అనవసరంగా వివాదంలోకి లాగారు : బోనీ కపూర్‌

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఆపై అల్లు అర్జున్ (Allu Arjun)​ అరెస్ట్​ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor) స్పందించారు. తాజాగా జరిగిన మెగా…