Bank Jobs: డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్.. వేల సంఖ్యలో పోస్టులతో IBPS నోటిఫికేషన్ విడుదల

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…