Saiyaara: రికార్డులు తిరగరాస్తున్న ‘సైయారా’.. కలెక్షన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్(Box Office) దగ్గర చరిత్ర తిరగరాస్తుంటాయి. తాజాగా అదే కోవలోకి వచ్చింది యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘సైయారా(Saiyaara 2025)’ మూవీ. డైరెక్టర్ మోహిత్…

Box Office Collections: భారీ వసూళ్లతో మహావతార్ నర్సింహా.. బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) సమర్పణలో రూపొందిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా బాక్సాఫీస్ వద్ద మంచి హవా కొనసాగిస్తోంది(Mahavatar Narasimha Box Office Collections). శిల్పా ధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా…

8 Vasantalu: ఓటీటీలోకి ‘8 వసంతాలు’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓ ప్రేమ‌జంట జీవితంలోని 8 సంవత్సరాల ప్రయాణం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా ‘8 వసంతాలు’ (8 Vasantalu). అనంతిక సనీల్‌కుమార్‌ (Ananthika Sanilkumar), హనురెడ్డి(Hanu Reddy), రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో ఫణీంద్ర నర్సెట్టి(Phanindra Narsetti) రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘8…

Pan India Movies: పాన్ఇండియా మూవీల ఎఫెక్ట్.. చిన్న సినిమాలపై భారీ ప్రభావం!

ప్రస్తుతం భారతీయ సినీఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్(Pan India movie trend) నడుస్తోంది. ఇందుకు మూలం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (2015, 2017) చిత్రాలు, ఇవి తెలుగు సినిమా నుంచి ఉద్భవించి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రేక్షకాదరణ పొందాయి. ఒకే…

Thug Life Ott: కమల్ మూవీ ఇంత దారుణంగా ఉందా?.. విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి!

ప్రస్తుతం OTTల ట్రెండ్ నడుస్తోంది. ఎంత చిన్న సినిమా అయినా.. ఎంత బడా చిత్రమైనా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలైతే ఏకంగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. రూ. కోట్లు వెచ్చించి మరీ సినిమాలు తీసి, థియేటర్లలోకి వదిలితే…

Tollywood: ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో భారీ మైథలాజికల్ మూవీ?

ఎన్టీఆర్(Jr.NTR) అభిమానులకు అదిరిపోయే న్యూస్. యంగ్ టైగర్ తన తర్వాతి సినిమా ఎవరితో చేయబోతున్నారనేదానిపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో తారక్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్(Allu Arjun) కోసం ఓ అద్భుతమైన…

Thug Life Collections: బాక్సాఫీస్ వద్ద కమల్‌కు షాక్.. ‘థగ్‌లైఫ్’ కలెక్షన్స్ డల్!

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), సీనియర్ నటి త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్(Thug Life)’. AM మణిరత్నం(Director Mani ratnam) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మరో స్టార్ హీరో శింబు(Simbu) ఓ కీలక…

The Raja Saab: బాలయ్యతో ప్రభాస్ మూవీ క్లాష్? రాజాసాబ్ రిలీజ్ డేట్ ఛేంజ్!

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ మారుతి(Maruthi) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ది రాజాసాబ్(The RajaSaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్(Malvika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్…

Natural Star Nani: ‘సరిపోదా శనివారం’ ఇప్పటికైతే సరిపొదు

ManaEnadu:నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్‌లో నటించిన ఈ…

Tumbbad Re-Release: థియేటర్లలోకి మరో రీరిలీజ్ మూవీ.. ఎప్పుడో తెలుసా?

Mana Enadu: ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో ఓల్డ్ సినిమాల రీరిలీజ్(Re-Release) ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో మురారీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంద్ర, వెంకీ వంటి సినిమాలు బాక్సాఫీస్(Box Office) వద్ద మరోసారి రిలీజ్ అయి ట్రెండ్ సెట్ చేశాయి.…