వైట్ ఎగ్స్ Vs బ్రౌన్ ఎగ్స్.. వేటిలో పోషకాలు ఎక్కువ?

ManaEnadu : నాన్​వెజ్ తినడానికి ఇష్టపడని చాలా మంది కోడిగుడ్లు (Eggs) మాత్రం తింటారు. అసలు కోడుగడ్డు కూడా వెజిటేరియన్ ఫుడ్ కిందకే వస్తుందని అంటుంటారు. ఇక రోజులో కనీసం రెండు నుంచి మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లు (Boiled Eggs) తింటే…