ములుగులో BRS గురి పెట్టింది కానీ..సీతక్కను ఓడించేదేలా..?

మన ఈనాడు: Mulugu Seetakka : తెలంగాణలో జరబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ శాయశక్తులను వడ్డుతున్నాయి. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున సీతక్క బరిలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, అడవిబిడ్డలే ఉన్నారు.…