Minister KTR: హోంలోన్‌ తీసుకునేవాళ్లకి BRS బంపర్ ఆఫర్.. కేటీఆర్ సంచలన ప్రకటన..

హౌసింగ్ ఫర్ ఆల్.. ఇప్పుడు BRS కొత్త నినాదం ఇదే! తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదనేది టార్గెట్‌. త్వరలోనే ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తేవాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు గుడ్‌ న్యూస్‌ చెప్పారు మంత్రి కేటీఆర్‌. ఇంతకీ..ఈ కొత్త స్కీం…