తెలుగు వెర్షన్​లో ‘ఛావా’ సినిమా!

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఛావా (chhava)’. ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ హిస్టారికల్ యాక్షన్…