సీఎం రేవంత్‌ రెడ్డి భేటీలో చర్చకు వచ్చిన కీలక అంశాలివే..!

తెలుగు చిత్రసీమ (Telugu cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ…

రేవంత్ తో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు. నాగార్జునకు చెందిన…

సీఎం రేవంత్​ను కలిసే సినీ ప్రముఖులు వీరే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల మీటింగ్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదంతో ఇండస్ట్రీలో అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత, TFDC ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు…

సీఎం సంచలన నిర్ణయం..116కి.మీటర్లు మెట్రోకు గ్రీన్​ సిగ్నల్​

ManaEnadu: హైదరాబాద్​ మెట్రోరైలు సెకండ్​ ఫేజ్​లో ప్రతిపాదిత కారిడార్ల ఎలైన్‌మెంట్లు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆరింటిలో ఐదు కారిడార్లకు పూర్తిస్థాయి ప్రాజెక్టు డీపీఆర్​లకు ఆమోదం పడనుంది.116.2 కి.మీ. మెట్రో మార్గాల నిర్మాణానికి రూ.32,237 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎయిర్​పోర్ట్​కు…

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెట్రో అలైన్‌మెంట్‌ మార్పులు

ManaEnadu:హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రోరైలు రెండోదశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్‌రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో…

TG :సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. పోచారం, గుత్తా అమిత్‌ రెడ్డికి కేబినెట్ హోదా

ManaEnadu:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిలకు రాష్ట్ర స్థాయి పదవులు…

Phone Tapping||ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు జారీ

ManaEnadu: నాన్‌బెయిలబుల్ వారెంట్‌ని అమలు చేసేందుకు కోర్టు పోలీసులకు అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మాజీ ఎస్‌ఐబి చీఫ్ టి. ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసును అందజేసే అవకాశం ఉంది. ప్రభాకరరావు…

Rajiv Civils Abhaya Hasthamసివిల్స్ అభయహస్తం అర్హతలు ఇవే!

Mana Enadu: యూపీఎస్సీ సివిల్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ పాసై మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో…

Telangana: రేషన్‌ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్‌

ManaEnadu: కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే అర్హులకు రేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్‌ కార్డులు వేరువేరుగా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు రేషన్ కార్డులు జారీ…

Rythu Runamafi:బిగ్ అలర్ట్..నేడే రుణమాఫీ నిధులు విడుదల..రైతు ఖాతాల్లోకి రూ.7వేల కోట్లు

Mana Enadu:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటలకు రూ. 7వేల కోట్లు రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి జమ…