Rythu Bandhu: రైతు బంధు రైతుల అకౌంట్లోకి.. మీకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి..!!

మన ఈనాడు: రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఒక్కో రైతుకు ఒక్కో విధంగా జమ అయ్యాయి. ఖమ్మం జిల్లాలోని ఒక రైతుకు మాత్రం రూ. 1 మాత్రమే జమ అయ్యింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. 5ఎకరాలలోపు పొలం…