ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్రకోణం(No conspiracy behind the stampede) లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Railway Minister Vaishnav) తెలిపారు. ఆ ఘటనలో కుట్రదాగి ఉందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రైల్వే…