బీ అలర్ట్.. ఈ నంబర్ల నుంచి ఫోన్‌ వస్తే లిఫ్ట్‌ చేయొద్దు

Mana Enadu : సురేశ్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఓరోజు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలియని ఓ నంబరు నుంచి ఫోన్ వచ్చింది. నంబరు కాస్త డిఫరెంటుగా ఉందని…