Cheteshwar Pujara: క్రికెట్‌కు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా గుడ్‌బై
టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఓ పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “భారత జెర్సీ ధరించడం,…
Ajinkya Rahane: టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై
టీమ్ఇండియా(Team India) సీనియర్ బ్యాటర్, ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్యా రహానే(Ajinkya Rahane) 2025-26 దేశవాళీ సీజన్ ముందు ముంబై జట్టు కెప్టెన్సీ(Captaincy of the Mumbai team) నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఆయన (ఆగస్టు 21) సోషల్…
గిల్ నిర్ణయం ఇతర ఆటగాళ్లకు సరైన సందేశం Sunil Gavaskar
టీమ్ఇండియా(Team India) టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) దేశవాళీ క్రికెట్(Domestic cricket)లో ఆడనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన గిల్, ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న దులీప్…









