Phone Tapping: రాధాకిషన్​ డైరక్షన్​..ఫామ్​హౌస్​ యాక్షన్​​

మునుగోడు ఉపఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నలుగురు బీ ఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల(MLA) కొనుగోలు వ్యవహారం లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగేనని పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డిసిపి రాధాకిషన్‌రావు(RadhaKishanRao) చెప్పినట్లుగా తెలుస్తోంది. Phone Tapping:…