JNTUH Online Admissions: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

మన ఈనాడు: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిట పరిధిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌.. నవంబర్‌ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ కోర్సు కోర్సు వ్యవధి 6 నెలలు…