రూ.26,999కే iPhone 15.. మరికొన్ని గంటలే ఈ బంపర్ ఆఫర్‌

Mana Enadu :  iPhone.. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఈ మొబైల్ ఫోనే కనిపిస్తోంది. ఇక యువత నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ ఐఫోన్ వాడాలనే ఆశ ఉంటుంది. కానీ దాని ధర ఎక్కువగా ఉండటంతో స్తోమత సరిపోక…