OTT Releases: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే..
ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్లు అలరించనున్నాయి. వాటిల్లో ప్రధానంగా కమల్హాసన్ (Kamal Hasan), షింబు, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో నటించిన ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా ఈ నెల 5 రిలీజ్ కానుంది. 1987…








