వినాయకుడి తొండం ఏవైపు ఉంటే శుభం కలుగుతుందో తెలుసా?

ManaEnadu:వినాయక చవితి (Vinayaka Chaviti) వచ్చేస్తోంది. ఈనెల 7వ తేదీన గణపయ్య మన ఇళ్లలో అడుగుపెట్టబోతున్నాడు. గణేశ్ చతుర్థి వచ్చిందంటే చాలు తెలంగాణలో సందడే సందడి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వారం ముందు నుంచే గణేశ్ విగ్రహాల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. వీధివీధిన గణేశ్…