Anushka Shetty: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్వీటీ! రూమర్స్ కు ఫుల్ స్టాప్.. అతనే నా జీవిత భాగస్వామి!’

టాలీవుడ్‌లో ఎక్కువ మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ అంటే అనుష్క శెట్టి(Anushka Shetty) పేరే ముందు వస్తుంది. గ్లామర్ రోల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించినా, తక్కువ సమయంలోనే వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘అరుంధతి’, ‘పంచాక్షరి’, ‘రుద్రమదేవి’ వంటి…