స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి . ముఖ్యంగా పసిడి ధరలు మరికొన్ని రోజుల్లో లక్ష రూపాయల వరకు చేరుకునేలా ఉంది. పెరుగుతున్న పుత్తడి ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తమ ఇంట్లో శుభకార్యాలకు…